About Us (మా గురించి)
CinemagMasti ఒక నిష్పక్షపాత, నమ్మదగిన వినోదాత్మక (ఎంటర్టైన్మెంట్) వెబ్‌సైట్. ప్రధానంగా సినీతారల, దర్శకుల, నిర్మాతల కొత్త సినిమాలు, సినిమా పరిశ్రమలో ఉండే వింత వింత విషయాలు, వారికి సంబంధించిన అంశాలు, టీవీ మరియు ఓటీటీ లలో ప్రసారమయ్యే అంశాలపై వేగవంతమైన, ఖచ్చితమైన, విశ్వసనీయ వార్తలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.
ఈ విషయములో మేము మా పాఠకులకు ఆనందకరమైన సమాచారం ఇవ్వడం ద్వారా సామాజిక విలువలను బలపరచాలని నమ్ముతున్నాం. మా కంటెంట్ పూర్తిగా వాస్తవాల ఆధారంగా తయారవుతుంది. సంబంధిత వ్యక్తి లేదా సంస్థ పట్ల పక్షపాతం లేకుండా, మా పాఠకుల ప్రయోజనం దృష్ట్యా సమాచారాన్ని అందించడం మా ధ్యేయం.
CinemagMasti టీమ్‌లో అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, ఎడిటర్లు, కంటెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. ప్రతి వార్త ప్రచురించబడే ముందు నిజ నిర్ధారణ (Fact Checking) చేస్తాము.
అధికారిక వెబ్‌సైట్: https://cinemagmasti.fun/
📅 స్థాపించబడిన సంవత్సరం: October2, 2025
📍 ప్రధాన కార్యాలయం: కాజాపేట, తెలంగాణ
About CinemagMasti
CinemagMasti is an impartial and reliable entertainment website.
Mission:
Its main objective is to provide fast, accurate, and trustworthy news focusing on:
- New films of cinema stars, directors, and producers.
- Strange and interesting matters within the film industry and related topics.
- Content broadcast on TV and OTT platforms.
Core Values & Commitment:
- The website believes in strengthening social values by providing joyful information to its readers.
- The content is entirely fact-based.
- Its aim is to present information in the interest of the readers, without any bias towards the relevant person or organization.
- Every piece of news undergoes fact-checking before publication.
Team:
The CinemagMasti team consists of experienced journalists, editors, and content writers.
Details:
- Official Website: https://cinemagmasti.fun/
- Year Established: October 2, 2025
- Headquarters: Kazipet, Telangana (India)